Call us : 8886466628,8886621333

banner

About Us

We are Designing  New Technology for RCC Products like Windows,Door Frames,Fencing Polls, Park Benches, Jally Ventilaters,Survey Stones etc.. 

శ్రీ వినాయక సిమెంట్ ప్రొడక్ట్స్ - ఆర్.సి.సి ఫ్రేమ్స్

  1. చెదలు పట్టనివి ,దీర్ఘకాలం మన్నేవి ,అన్ని కాలాలకు తట్టుకునేవి అన్ని సైజులలో అందుబాటు ధరలలో ,
  2. అన్ని రకాల భవనాలకు అతి తక్కువ ఖర్చుతో నిర్మించుకొనుటకు అనువైనవి ,
  3. ఈ ఫ్రేములు ఆధునిక పద్ధతులతో తయారు చేయబడినవి .
  4. సరియైన రీతిలో బిగించుటకు నట్లు , బోల్ట్ సిస్టమ్ కలిగినవి .
  5. గుమ్మాలు , కిటికీ ఫ్రేమ్స్ బయట నుండి బయటకు అడుగుల కొలతలతో ,
  6. మడకత బందులు బిగింపునకు డ్రిల్ తో రంద్రం చేసి స్క్రడ్రెయివేర్ తో బిగించవలెను .
  7. గుమ్మాలకు మడత బందులు 5" అంగుళాలు , కిటికీలకు మం à°¡ à°¤ బందులు 4 అంగుళాలు మరియు స్క్రూ 3/4" à°…ంగుళాలు ఉపయోగించవలెను .
  8. డబల్ డోర్ ,సింగల్ డోర్ ఫ్రేమ్స్ , వేరు వేరుగా లభించును .
  9. ఈ డోర్ ఫ్రేమ్స్ లో"మడత బందు "గడ" టవర్ బోల్ట్ బిగించుటకు దృఢమైన ప్లాస్టిక్ మరియు సెంటర్ లాక్ సిస్టమ్ ఇవ్వబడినది . మరియు అందుబాటు ధరలతో కలవు .
  • * ఎక్స్పర్ట్ డిజైనర్స్ డిజైన్ చేసినవి .
  • * హై టెక్నాలజీ తో తయారీ .
  • * ఎక్కడా కూడా స్క్రూ ఫిట్టింగ్స్ లో తేడా కనిపించదు .
  • చెక్క గుమ్మాలకు కిటికీలకు చెద వస్తే మరోసారి తయారీ పని వృధా మరియు వ్యయ ప్రయాస.
  • మీకు వచ్చే సందేహాలన్నీ à°® మ్మ ల్ని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుంటే వీటి మన్నిక గురించి మీకు తెలుస్తుంది